నడుము నొప్పి తగ్గడానికి ఆయుర్వేద వైద్యం

Webdunia
మంగళవారం, 19 మే 2020 (21:06 IST)
వయస్సు మీదపడో లేక ఎక్కువగా పనిచేసో చాలా మందికి నడుము నొప్పి వస్తుంది. విరామం లేకుండా కుర్చీలో కూర్చుని పనిచేసే వారికి ఎక్కువగా ఈ సమస్య ఉంటుంది. దీనికి శాస్త్రీయ కారణం ఏమైనప్పటికీ వీటిని పాటించడం ద్వారా నొప్పిని దూరం చేసుకోవచ్చు. గ్లాసు మజ్జిగలో మూడు టీస్పూన్‌లు సున్నపు తేట కలుపుకుని త్రాగితే ఉపశమనం ఉంటుందని ఆయుర్వేద నిపుణుల సూచన. 
 
ఖర్జూర పండ్లు తిని వేడినీళ్లు త్రాగితే చాలా ప్రయోజనం ఉంటుంది. మేడికొమ్మపాలు పట్టువేస్తే చక్కని ఫలితం కనిపిస్తుంది, నడుము నొప్పి ఇట్టే మాయమైపోతుంది. అలాగే కొబ్బరినూనెలో రసకర్పూరం, నల్లమందు కలిపి నొప్పి ఉన్న చోట రాస్తే నొప్పి తగ్గుతుంది. శొంఠి, గంధం తీసి నడుముపై పట్టువేసి తెల్లజిల్లేడు ఆకులు కప్పితే ఎలాంటి నొప్పైనా దూరం అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హోం వర్క్ చేయలేదనీ చెట్టుకు వేలాడదీసిన టీచర్లు

నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌కు రిమాండ్ పొడగింపు

బాల రాముడి ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేసిన ప్రధాని మోడీ

New Bride: ఇష్టం లేని పెళ్లి చేశారు.. నన్ను క్షమించండి.. మంగళసూత్రం పక్కనబెట్టి పరార్

తుఫానుగా మారనున్న అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments