Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెన్నునొప్పికి వెల్లుల్లిపాయలు.. ఆముదం..

వెన్నునొప్పి వేధిస్తుందా.. అయితే వెల్లుల్లిపాయలు ఆముదాన్ని ఇలా వాడి చూడండి. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు ఏదో ఒక పని చేస్తూ వున్నా.. కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చునే వారికి వెన్నునొప్పి ఖాయం.

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2017 (12:13 IST)
వెన్నునొప్పి వేధిస్తుందా.. అయితే వెల్లుల్లిపాయలు ఆముదాన్ని ఇలా వాడి చూడండి. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు ఏదో ఒక పని చేస్తూ వున్నా.. కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చునే వారికి వెన్నునొప్పి ఖాయం. 
 
వెన్నునొప్పి వచ్చే.. ఆముదాన్ని వేడి చేసి రాయాలి. అలాగే వెల్లుల్లిపాయలను కొన్నింటిని తీసుకుని కొద్దిగా నువ్వుల నూనెల వేసి బాగా కాచాలి. అనంతరం గోరువెచ్చగా ఉన్న సమయంలో వెన్ను నొప్పి ఉన్న ప్రాంతంలో రాస్తే మంచి ఫలితం వుంటుంది. 
 
ఇంక వెన్నునొప్పి రాకుండా వుండాలంటే.. కారు.. బైక్ నడిపే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కారు నడిపేటప్పుడు చిన్నపాటి దిండ్లను వాడడం బెటర్. వేడిగా ఉన్న నువ్వుల నూనెతో మసాజ్ చేయించుకుంటే నొప్పి తగ్గే అవకాశం ఉంది. మునగాకు రసం, పాలు సమపాళ్లుగా తీసుకుని సేవించడం ద్వారా వెన్నునొప్పిని దూరం చేసుకోవచ్చు. 
 
వెన్ను నొప్పి అధికంగా ఉన్న సమయంలో అధిక బరువులు ఎత్తడం, ఒకేసారి హఠాత్తుగా వంగటం వంటివి చేయకూడదు. శరీర బరువు అధికంగా ఉంటే వెంటనే తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అలా చేస్తే.. వెన్ను నొప్పిని దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వివాహిత వద్దన్నా వదిలిపెట్టని ప్రియుడు, భార్యను చంపేసిన భర్త?

భర్త తాగుబోతు.. వడ్డీ వసూలు చేసేందుకు వచ్చిన వ్యక్తితో భార్య జంప్.. అడిగితే?

ఏపీ విభజన తర్వాత తెలంగాణ అప్పుల కుప్పగా మారింది

Pawan Kalyan: కుంభేశ్వరర్ ఆలయంలో పవన్ కల్యాణ్.. సెల్ఫీ ఫోటోలు వైరల్ (video)

లోక్‌సభలో కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments