Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫీసుల్లో టెన్ష‌న్ టెన్ష‌న్‌గా ఉన్నారా? ఓ చిన్న బెల్లం ముక్కను?

అవును.. కిడ్నీలో రాళ్లు ఏర్పడే సమస్యను బెల్లం తొలగిస్తుంది. బెల్లం పోషకాల గని అని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. బెల్లం శరీరానికి కావలసిన తక్షణ శక్తినిచ్చి అలసటను దూరం చేస్తుంది.

Webdunia
మంగళవారం, 9 అక్టోబరు 2018 (16:54 IST)
అవును.. కిడ్నీలో రాళ్లు ఏర్పడే సమస్యను బెల్లం తొలగిస్తుంది. బెల్లం పోషకాల గని అని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. బెల్లం శరీరానికి కావలసిన తక్షణ శక్తినిచ్చి అలసటను దూరం చేస్తుంది. టీలో పంచదారకు బదులు చెంచా బెల్లం పొడి వాడటం వల్ల మధుమేహ సమస్య వుండదు. బెల్లంలోని పొటాషియం రక్తపోటు నివారణ, నియంత్రణకు బెల్లం ఎంతగానో దోహదపడుతుంది. 
 
మానసిక ఒత్తిడిని దూరం చేసి కంటి నిండా కునుకు పట్టటానికీ ఇందులోని పొటాషియం ఉపయోగపడుతుంది. పిల్లల ఎదుగుదలకు, ఎముకలు బలంగా ఉండటానికీ బెల్లంలోని క్యాల్షియం ఎంతగానో ఉపయోగపడుతుంది. 30 దాటిన మహిళలు బెల్లంను డైట్‌లో చేర్చుకోవాలి. రక్తహీనత  బాధితులు రోజూ 50 గ్రాములు బెల్లం తింటే తగినంత ఐరన్ అందుతుంది. తద్వారా రక్తహీనత దూరమవుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
ముఖ్యంగా వర్షాకాలం, చ‌లికాలంలో బెల్లం తిన‌డం ఆరోగ్యానికి ఎంతో మంచిది‌. తద్వారా శ‌రీరానికి కావాలసిన వేడి అందుతుంద‌ని, ఎన్నోరకాల వ్యాధులను నిరోధించే శక్తి బెల్లాని వుందని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. 
 
ముఖ్యంగా గ‌ర్భ‌వ‌తి అయిన స్త్రీలు బెల్లాన్ని తీసుకుంటే ఎంతో మంచిది. వర్షాకాలం, చ‌లికాలంలో ద‌గ్గు, జలుబు లాంటి ఎన్నో రోగాల‌ను నిరోధించే శ‌క్తి బెల్లానికి ఉంది. చిటికెడు బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే చాలు... ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రుగుతుంద‌ట‌. రోజంతా ఆఫీసుల్లో టెన్ష‌న్ టెన్ష‌న్‌గా ఉన్నవారికి బెల్లం ఎంతో మంచిద‌ని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఆఫీసులో ఓ చిన్న బెల్లం ముక్కను నోటిలో వేసుకుంటే టెన్షన్ ఇట్టే తగ్గిపోతుందని వారు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments