ప్రేమ జంటల ఏకాంతం కోసం లవ్ హోటల్స్... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 9 అక్టోబరు 2018 (16:21 IST)
పూర్వకాలంలో రాజులు రాణి లేదా రాణి చెలికత్తెలు లేదా ఉంపుడుగత్తెలతో ఏకాంతంగా గడిపేందుకు ప్రత్యేకంగా ఏకాంత మందిరాలు ఉండేవి. వీటిలో తమకు ఇష్టమైనపుడు వచ్చి ఏకాంతంగా గడిపి, తమ శృంగార కోర్కెలను తీర్చుకుని వెళ్లేవారు. ఈ ఏకాంత మందిరాల్లోకి ఇతరులకు ప్రవేశం లేదు.
 
అలాగే, నేటి సమాజానికి అనుగుణంగా ఇపుడు ప్రేమికుల కోసం లవ్ హోటల్స్‌ను నిర్మించారు. ఇవి కేవలం ఏకాంతం కోరుకునే ప్రేమికుల కోసమే నిర్మించారు. జంటలు ఇందులో కొంతసేపు గడిపి వెళ్లిపోతుంటారు. ఇలాంటి హోటల్స్‌ జపాన్‌లో 30 వేల వరకు ఉన్నాయి. వీటికి రోజూ సుమారుగా 1.4 మిలియన్‌ ప్రేమ జంటలు వచ్చి ఉల్లాసంగా గడిపి వెడుతుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ట్రంప్‌ను వెక్కిరిస్తూ డాన్స్ చేసిన మదురో, అందుకే వెనెజులాపై దాడి చేసారా?

కరూర్ తొక్కిసలాట: టీవీకే చీఫ్ విజయ్‌కి సమన్లు జారీ చేసిన సీబీఐ

నోబెల్ గ్రహీత అమర్త్యసేన్‌కు 'సర్' నోటీసులు

వెనెజులా ముగిసింది, గ్రీన్ ల్యాండ్ పైన ట్రంప్ కన్ను, ఏం జరుగుతుంది?

Power Bills: ఆంధ్రప్రదేశ్‌లో తగ్గనున్న విద్యుత్ బిల్లులు.. చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వా, సాక్షి మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నారి నారి నడుమ మురారి

Sushmita: నాన్న గారు బరువు తగ్గడంతో పాటు ఫిట్ నెస్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు : సుస్మిత కొణిదెల

Rukmini Vasanth: టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌ లో రుక్మిణి వ‌సంత్ లుక్

Dil Raju: బొమ్మరిల్లు 2 తీయాలంటే ఆది, సాయి కుమార్ లతో తీయాలి : దిల్ రాజు

అనసూయ హీరోయిన్ కాదా?

తర్వాతి కథనం
Show comments