Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీ ఆకులతో డయాబెటిస్‌‌‌కు చెక్...

Webdunia
గురువారం, 3 అక్టోబరు 2019 (13:35 IST)
నేటి తరుణంలో చాలామంది మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి వయసుతో సంబంధం లేకుండా ఎవరికిపడితే వారికి వచేస్తోంది. డయాబెటిస్‌ను అదుపు చేసేందుకు ఇంగ్లిష్ మాత్రలు వాడుతున్నారు. అవి తక్షణ ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. అందుకే ఆ మందులను వాడుతూనే జీవన శైలిని మార్చుకోవాలి. బిర్యానీ ఆకును తరచు తీసుకుంటే వ్యాధి తగ్గుతుందని ఇటీవలే ఓ పరిశోధనలో తెలియజేశారు. ఈ ఆకును తీసుకుంటే కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..
 
ఒక గిన్నెలో 10 బిర్యానీ ఆకులు వేసి అందులో 3 గ్లాసుల నీళ్లు పోసి 10 నిమిషాలు మరిగించాలి. ఆ తరువాత స్టవ్ నుండి దించి 2 నుండి 3 గంటల పాటు మరిగించుకోవాలి. ఇక ఆకులను వడగట్టి సగం గ్లాస్ చొప్పున రోజుకు 3 సార్లు తాగాలి. ఉదయం ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే చాలు ఆ రోజులో మూడు పూటలా తాగొచ్చు. ఉదయం బ్రేక్‌పాస్ట్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనానికి 1 గంట ముందుగా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా వరుసగా 3 రోజులు క్రమం తప్పకుండా చేయాలి. 2 వారాలు గ్యాప్ ఇచ్చి మళ్లీ 3 రోజులు క్రమంగా వాడాలి. ఇలా రెండు సార్లు చేస్తే చాలు షుగర్ నియంత్రణలోకి వస్తుంది.
 
ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు:
1. ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమబద్దం చేయండం వలన డయాబెటిస్ కంట్రోల్‌లోకి వస్తుంది.
2. అంతేకాకుండా కొలెస్ట్రాల్ తగ్గడం మూలాన గుండె జబ్బులు రావు.
3. క్యాన్సర్ కారకాలను ఎదుర్కొనే రోగనిరోధక శక్తిని శరీరానికి అందిస్తుంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments