Webdunia - Bharat's app for daily news and videos

Install App

అశ్వగంధ పొడిని రోజుకు రెండు పూటలా తీసుకుంటే?

Webdunia
బుధవారం, 19 డిశెంబరు 2018 (15:46 IST)
అశ్వగంధ పొడిని టీలో కలుపుకుని తాగితే మెదడు నాడీ సంబంధిత ప్రసరణ మెరుగవుతుంది. అశ్వగంధం వేర్లను పొడి చేసుకుని పాలలో కలుపుకుని తాగితే అన్ని రకాల నొప్పులు నయం అవుతాయని అంటుంటారు. జ్ఞాపకశక్తిని తిరిగి ప్రసాదించే గుణం అశ్వగంధకి ఉందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అశ్వగంధ లేహ్యాన్ని తీసుకుంటే కండరాల వ్యాధులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. 
 
యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే అశ్వగంధంలో తెల్ల రక్తకణాలను బ్యాలెన్స్ చేసే శక్తి కూడా ఉంది. నాడీ వ్యవస్థను పునరుద్దపరచడానికి, నాడీ సంబంధిత వ్యాధులను తగ్గుముఖం పట్టించడానికి అశ్వగంధం ఎంతో ఉపయోగపడుతుంది. 
 
రెండు పూటలా ఆహారానికి రెండు గంటల ముందు 20 గ్రాములు ముద్దను తిని ఒక గ్లాసు ఆవుపాలు తాగుతూ ఉంటే 40 రోజుల్లో అంతులేని శరీరబలంతో పాటు వీర్యవృద్ధి కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments