Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునగాకుతో కషాయంతో ఆ సమస్య రాదు..?

Webdunia
శనివారం, 3 నవంబరు 2018 (12:52 IST)
మునగాకు మహిళల ఆరోగ్యానికి చాలా మంచిది. గొంతునొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. మునగాకులో విటమిన్స్, ఐరన్, ఫైబర్, బీటా కెరోటిన్, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మరి మునగాకులోని ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం..
 
గొంతునొప్పిగా ఉన్నప్పుడు మునగాకులను నీటిలో మరిగించి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు, చింతపండు గుజ్జు, పచ్చిమిర్చి వేసి కాసేపు మరిగించి కషాయం రూపంలో తీసుకుంటే గొంతునొప్పి తగ్గుతుంది. కంటిచూపు సమస్యలను నివారించడంలో మునగ గొప్పగా పనిచేస్తుంది. ఎముకలకు బలాన్ని చేకూర్చుతుంది. క్యాన్సర్ వ్యాధితో భాదపడేవారు.. ప్రతిరోజూ మునగాకుతో చేసిన వేపుడు తీసుకుంటే వ్యాధి అదుపులో ఉంటుంది. 
 
మహిళల రుతు సమస్యలకు.. మునగాకులను పేస్ట్‌లా చేసి అందులో కొద్దిగా చక్కెర, ఉప్పు కలిపి సేవిస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. కమలాపండులోని విటమిన్స్ కంటే మునగాకులోని విటమిన్స్ అనారోగ్య సమస్యల నుండి కాపాడుతాయి. మునగాకును తరచుగా ఆహారంలో చేర్చుకుంటే శరీర రోగనిరోధకశక్తి మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
మునగాకులోని ఫైబర్ జీరక్రియల నుండి కాపాడుతుంది. మునగచెట్టులో ఏర్పడే కాయలు వాటి విత్తనాలు శరీర కావలసిన పోషక విలువలను అందిస్తాయి. మునగాకుతో మునక్కాయ కూడా ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. శరీర వేడిని తగ్గిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఇలా చేస్తే.. మంచి ఫలితాలు లభిస్తాయి... మునగాకులను కొద్దిగా నీటిలో ఉడికించి ఆ నీటిని వడగట్టి ఆ ఆకులలో కొద్దిగా కొబ్బరి, ఉప్పు, కారం కలిపి 15 నిమిషాల పాటు వేయించి తీసుకుంటే కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

తర్వాతి కథనం
Show comments