Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యలో భూమిపూజ.. 1.5 లక్షల దీపాలతో దీపోత్సవం

Webdunia
గురువారం, 30 జులై 2020 (13:36 IST)
అయోధ్యలో ఆగస్టు 5వ తేదీన రామాలయ నిర్మాణానికి భూమిపూజ జరుగనుంది. ఆ రోజు 1.5 లక్షల దీపాలతో భారీ స్థాయిలో దీపోత్సవం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికితోడు అయోధ్యలోని వివిధ ఆలయాలను దీపాలతో అలంకరించనున్నారు. అలాగే అయోధ్యలో ఎంపికచేసిన 20 ప్రాంతాల్లో భూమి పూజా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాల కోసం ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. 
 
అయోధ్య పరిశోధనా సంస్థ 20 చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనుంది. అన్ని దేవాలయాలలో రామాయణ పారాయణాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలు దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
 
అయోధ్యలో ఆగస్టు 5న రామాలయ నిర్మాణానికి భూమిపూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఉత్సవ కార్యక్రమాలకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments