Webdunia - Bharat's app for daily news and videos

Install App

05-02-2021 శుక్రవారం రాశిఫలాలు - లక్ష్మీదేవిని పూజించి అర్చించినా శుభం

Daily Horoscope
Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (04:00 IST)
మేషం : ఆర్థిక లావాదేవీలు, మధ్యవర్తిత్వాలు సమర్థంగా నిర్వహిస్తారు. వ్యాపారాభివృద్ధికి నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. స్త్రీలు, దైవ కార్యక్రమాలలో చురుకుంగా పాల్గొని అందరి ప్రశంసలను పొందుతారు. మీ వాక్‌చాతుర్యం అందరిని ఆకట్టుకుంటుంది. 
 
వృషభం : ప్రైవేటు సంస్థలలోని వారు ఓర్పు అంకితభావంతో పనిచేసిన ప్రశంసలు పొందుతారు. మీ మాటలు ఇతరులకు జారవేసే వ్యక్తుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆత్మీయులు కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. మిమ్మలను విమర్శించిన వారే పురోభివృద్ధిని, ఖ్యాతిని గుర్తించి కొనియాడుతారు. 
 
మిథునం : మీ సంతానం విద్య, ఆరోగ్య విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఒక స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. సోదరీ, సోదరుల మధ్య ప్రేమాను బంధాలు బలపడతాయి. 
 
కర్కాటకం : ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే అస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. స్త్రీల అభిప్రాయాలకు స్పందన అంతంత మాత్రంగా ఉంటుంది. ఒకేసారి అనేక పనులు మీదపడటంతో అసహనానికి లోనవుతారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. రుణాల కోసం అన్వేషిస్తారు. 
 
సింహం : ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. మిత్రులను కలుసుకుంటారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం అధికంగా ఉన్నా రాబడి విషయంలో సంతృప్తి, పురోభివృద్ధి పొందుతారు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. దుబారా ఖర్చులు అధికం. 
 
కన్య : ఆర్థిక విషయాలలో సంతృప్తి లభించదు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలలో వస్తువులు పోయే అస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. స్త్రీలకు ఇరుగుపొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. ఉపాధ్యాయులు పై అధికారులతో సంభాషించునపుడు మెళకువ అవసరం. 
 
తుల : విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. బ్యాంకు రుణాలు తీరుస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. అధికారులకు బదిలీ వార్తా ఉద్యోగస్తులకు సంతోషం కలిగిస్తుంది. ఫ్లీడర్లకు ఒత్తిడి, చికాకులు తప్పవు. కాని వేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిదికాదు. 
 
వృశ్చికం : స్త్రీలు వాగ్వివాదాలకుదూరంగా ఉండటం మంచిది. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల వల్ల చిక్కుల్లోపడే ఆస్కారం ఉంది. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదు అని గమనించండి. టెక్నికల్, ఎలక్ట్రానికల్ రంగాల్లోవారికి శుభదాకయం.
 
ధనస్సు : చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. గృహంలో మార్పులు, మరమ్మతులు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లకు పనివారి వల్ల సమస్యలకు ఇబ్బంది లోనవుతారు. ఓర్పు, పట్టుదలతో శ్రమించడం వల్ల అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేయగలుగుతారు.
 
మకరం : ఆర్థిక విషయాల్లో సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు అధికం అవుతాయి. ప్రయాణాలు వాయిదాపడతాయి. స్త్రీల లక్ష్య సాధనకు ముఖ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి.
 
కుంభం : ఉపాధ్యాయులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యులతో సంభాషించేటపుడు మెళకువ వహించండి. నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉంటుంది. కొబ్బరి, పండ్లు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. పొదుపు ఏమాత్రం సాధ్యంకాదు. 
 
మీనం : ఒంటెత్తు పోకడ మంచిదికాదని గమనించండి. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. రావలసిన ధనం చేతికందడంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరగలదు. ఆకస్మికంగా దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

లేటెస్ట్

నన్ను ప్రేమించి ఆమెను పెళ్లాడుతావా?: శిలగా మారిపోయిన వేంకటేశుడు

25-03-2025 మంగళవారం దినఫలితాలు - పొదుపు పథకాలపై దృష్టి పెడతారు...

AP Govt: అమరావతిలో శ్రీవారి ఆలయం- రూ.185 కోట్లు కేటాయింపు.. అద్భుతంగా నిర్మాణం

Vastu: వాస్తు శాస్త్రం: నల్లపిల్లిని ఇంట్లో పెంచుకోకూడదా? బంగారు పిల్లిని పెంచుకుంటే?

24-03-2025 సోమవారం మీ రాశిఫలాలు : పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు...

తర్వాతి కథనం
Show comments