క్షీణించిన వైకాపా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం

ఢిల్లీ వేదికగా ప్రత్యేక హోదా కోసం వైకాపా ఎంపీలు పోరాటం చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఢిల్లీలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. వీరిలో వైపీ సుబ్బారెడ్డి ఎంపీ ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో వైద్యుల సలహా

Webdunia
సోమవారం, 9 ఏప్రియల్ 2018 (11:18 IST)
ఢిల్లీ వేదికగా ప్రత్యేక హోదా కోసం వైకాపా ఎంపీలు పోరాటం చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఢిల్లీలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. వీరిలో వైపీ సుబ్బారెడ్డి ఎంపీ ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో వైద్యుల సలహా మేరకు ఆస్పత్రికి తరలించారు. 
 
గత మూడు రోజులుగా న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఈ ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. ఆయన షుగర్, బీపీ లెవల్స్ పడిపోయినట్టు ఈ ఉదయం పరీక్షలు జరిపిన వైద్యులు ధ్రువీకరించారు. ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించాలని సిఫార్సు చేశారు. 
 
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఆయన్ను అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో మరో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తన దీక్షను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments