Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగి రచ్చ చేస్తారా.. బుద్ధుందా... సిగ్గుందా? ఎమ్మెల్యే ప్రసన్న ఫైర్

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (19:22 IST)
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాగా దెబ్బతిన్న జిల్లాల్లో నెల్లూరు జిల్లా ఒకటి. ఈ జిల్లా అనేక ప్రాంతాలు ఇప్పటికీ నీటిలోనే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని వరద ముంపు బాధితులు ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వరద బాధితులను పరామర్శించేందుకు కోవూరు అధికార వైకాపా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గురువారం పలు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. 
 
ఈ సందర్భంగా ఆయన వరద బాధితులపై రెచ్చిపోయారు. పిచ్చి మందు తాగేసి మీ ఇష్టంవచ్చినట్టు రచ్చ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క జిల్లా మంత్రి మన వద్దకు వస్తే డౌన్ డౌన్ అంటారా నిలదీశారు. బుద్ధివుందా.. సిగ్గుందా అంటూ ఫైర్ అయ్యారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రిని చూపిద్దామని ఇక్కడకు తీసుకొస్తే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారా? అరిచినంత మాత్రాన ఏమొస్తుంది అంటూ నిలదీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments