Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాలంటీర్లకు అంత పవర్ ఇచ్చారు.. ప్రజలు మా దగ్గరికి ఎలా వస్తారు?

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (19:27 IST)
ఏపీ సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వాలంటీర్ వ్యవస్థపై కర్నూలు, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తీవ్రవ్యాఖ్యలు చేశారు. 
 
మంత్రాలయం మండలం రాంపురం గ్రామంలో గురువారం నిర్వహించిన వాలంటీర్‌ సత్కారం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నాగిరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ఎవరూ సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధుల వద్దకు రావడం మానేశారని చెప్పుకొచ్చారు. 
 
రాష్ట్రంలో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలకు లేని పవర్ సీఎం జగన్ వాలంటీర్లకు ఇచ్చారని మండిపడ్డారు. చివరకు ఎమ్మెల్యే వద్దకు కూడా ప్రజలు రావడం లేదని చెప్పుకొచ్చారు. 
 
రాబోయే ఎన్నికల్లో సచివాలయ ఉద్యోగులనే బూత్ అధికారులుగా నియమిస్తారంటూ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

తర్వాతి కథనం
Show comments