Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

ఐవీఆర్
శనివారం, 27 ఏప్రియల్ 2024 (14:20 IST)
విజయవాడ సింగ్ నగర్ లో బస్సు యాత్ర చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుదుటిపై రాయిదెబ్బ తగిలింది. రాయి విసిరిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆరోజు తగిలిన రాయి దెబ్బకు సీఎం జగన్ బ్యాండేజ్ వేసుకుని తిరిగారు. ఐతే తాజాగా మేనిఫెస్టో విడుదల చేస్తున్న సమయంలో ఆయన నుదుటిపై బ్యాండేజ్ కనిపించలేదు.
 
దెబ్బ తగిలిన ఆనవాళ్లు కూడా కనిపించకుండాపోయాయే, కనీసం కుట్లు వేసిన గుర్తులు కూడా కనిపించలేదంటూ ప్రతిపక్షాలు సీఎం రాయి దాడి గాయంపై సెటెర్లు వేస్తున్నాయి. దెబ్బ తగిలినా మచ్చ కూడా కనిపించదా.. అదేం దెబ్బో అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments