Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త గుడికి తీసుకెళ్లలేదని.. ఉరేసుకున్న భార్య.. ఎక్కడ..?

Webdunia
సోమవారం, 3 మే 2021 (17:26 IST)
చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు పోగొట్టుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. భర్త దేవాలయానికి తీసుకెళ్లలేదని ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెలితే..పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బలుసు మూజి ఎస్టీ కాలనీకి చెందిన దొడ్డా సురేష్ భార్య సత్య, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు.
 
ఏప్రిల్ 28వ తేదీన వారి కూతురు పుట్టిన రోజు సందర్భంగా అందరినీ గుడికి తీసుకువెళ్లమని సత్య భర్తను కోరింది. సురేష్ అందుకు అంగీకరించలేదు. మనస్తాపానికి గురైన ఇల్లాలు ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుంది. వెంటనే ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది.
 
భీమవరం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాపప్తు చేస్తున్నారు. తెలిపారు. కాగా.. ఆమె మృతితో భర్త, పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపించారు. చిన్న విషయానికే ఆమె అంత పెద్ద నిర్ణయం తీసుకోవడం బంధువులను సైతం కలవరపెడుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియా ఓదెల 2 నుంచి తమన్నా టెర్రిఫిక్ లుక్ రిలీజ్

Pushpa-2- పుష్ప-2: 100 సంవత్సరాల హిందీ సినిమా చరిత్రలో కొత్త మైలురాయి

బిగ్ బాస్ కంటే జైలు బెటర్ అంటున్న నటి కస్తూరి

ఆది సాయికుమార్ హారర్ థ్రిల్లర్ శంబాల

తెలంగాణలో సినిమా అభివృద్ధి కాకపోవడానికి కారకులు ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

తర్వాతి కథనం
Show comments