Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాండవుల గుట్టను అధిరోహించిన కలెక్టరమ్మ... ఎవరు?

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా అమ్రపాలి పని చేస్తున్నారు. ఈమెలో కలెక్టర్ అనే దర్పం మచ్చుకైనా కనిపించదు. పైగా, కలెక్టర్ హోదాలో ఉన్నాను కదా అంటూ ఒక గీత గీసుకొని మాత్రం ఉండ‌రు. ఇప్

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2017 (06:44 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా అమ్రపాలి పని చేస్తున్నారు. ఈమెలో కలెక్టర్ అనే దర్పం మచ్చుకైనా కనిపించదు. పైగా, కలెక్టర్ హోదాలో ఉన్నాను కదా అంటూ ఒక గీత గీసుకొని మాత్రం ఉండ‌రు. ఇప్పటికే పలు రకాల వినూత్న కార్యక్రమాలు నిర్వహించిన అమ్రపాలి.. తాజాగా మరో సాహసం చేశారు. దీంతో ఆమె మరోమారు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు.
 
జిల్లాలో రాక్ క్లైంబింగ్ ఫెస్టివ‌ల్‌ను ఆమె ఆదివారం ప్రారంభించారు. అనంత‌రం రేగొండ మండ‌లంలోని పాండ‌వుల గుట్ట‌ను అమ్ర‌పాలి అధిరోహించారు. దీంతో ఆమె పేరు వార్తలకెక్కింది. అంతేకాదు.. ఇప్పుడు అమ్ర‌పాలి సోష‌ల్ మీడియాలో ఓ ఐకాన్. యూత్ కు ఆద‌ర్శం. ప్ర‌జ‌ల్లోకి వెళ్లి వాళ్ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకొని ప‌రిష్క‌రిస్తూ అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తున్న‌ది ఈ క‌లెక్ట‌రమ్మ‌. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments