Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 4న భారత ఉప రాష్ట్రపతి తిరుపతి పర్యటన

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (08:31 IST)
మార్చి 4 న గౌ. భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తిరుపతి, తిరుమల పర్యటన నిమిత్తం జిల్లా కు రానున్నారని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ తెలిపారు.

భారత ఉప రాష్ట్రపతి మార్చి 4 న తిరుపతి, తిరుమల పర్యటనలో భాగంగా చెన్నై నుండి వాయుసేన ప్రత్యేక విమానం ద్వారా బయల్దేరి ఉ. 9.50 గం.లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారని, అనంతరం ఉ. 10.15 గం. లకు తిరుపతి లోని ఐఐటి కళాశాల చేరుకుని అక్కడి విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని, తర్వాత ఉ. 11.20 గం. లకు తిరుపతి లోని అమర ఆసుపత్రి ప్రారంభోత్సవం చేస్తారు.

అనంతరం మ. 12.15గం. లకు తిరుమల బయల్దేరి మ.1.15 గం. లకు తిరుమల పద్మావతి అతిథి గృహం చేరుకుని, రాత్రి బస చేస్తారని తెలిపారు.

5వ తేదీ ఉదయం 5.30గం. లకు శ్రీవారిని దర్శించుకుని ఉ.8.30 గం.లకు తిరుమల నుండి బయల్దేరి ఉ. 9.20గం. లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని ఉ. 9.25 గం. లకు వాయుసేన ప్రత్యేక విమానంలో సూరత్ బయల్దేరి వెళతారని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments