Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదనపల్లెలో రెండు రివాల్వర్లు, 29 బులెట్లు స్వాధీనం

Webdunia
మంగళవారం, 17 నవంబరు 2020 (21:39 IST)
చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణంలో అక్రమంగా తుపాకీలు, బుల్లెట్లు రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సదుంకు చెందిన బాబా ఫరూఖ్‌ అలియాస్‌ ఫయాజ్‌ వద్ద 2 రివాల్వర్లు, 29 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

ముంబయిలో క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న బాబా ఫరూఖ్‌.... కువైట్‌లో ఉంటున్న ఆయన సోదరుని సూచన మేరకు వాటిని తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది.

బెంగళూరులోని స్నేహితుని ఇంట్లో దాచిపెట్టేందుకు ముంబై నుంచి వస్తున్న ఫయాజ్‌ను.... మదనపల్లె శివారులోని వేంపల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని, దీని వెనుక ఎవరి హస్తముందో తేలుస్తామని పోలీసులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments