Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం ప్రారంభం

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (21:24 IST)
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం పర్వదినం సందర్భంగా శుక్రవారం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ, టిటిడి ఈవో డాక్టర్ కె. ఎస్.జవహర్ రెడ్డితో కలిసి తులాభారం ప్రారంభించారు. 
 
ఆలయంలోని సుందరరాజ స్వామివారి ముఖ మండపంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం చైర్మన్ దంపతులు, మంత్రి, ఈవో తమ బరువుకు తగిన బియ్యం, చక్కెర, బెల్లం సమర్పించి తులాభారం ప్రారంభించారు.
 
తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం ప్రవేశపెట్టాలని టీటీడి నిర్ణ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చెన్నైకి చెందిన జయచంద్ర దంపతులు రూ.17 లక్షల విలువైన  తులాభారం ఆలయానికి బహూకరించారు.

ఈ కార్యక్రమంలో జెఈవో స‌దా భార్గ‌వి,  అదనపు సివిఎస్వో శివకుమార్ రెడ్డి, ఆల‌య డెప్యూటి ఈవో క‌స్తూరి బాయి, ఏఈవో ప్ర‌భాక‌ర్‌రెడ్డి, అర్చ‌కులు బాబుస్వామి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments