టీటీడీ వెబ్ సైట్ పేరు మారింది.. భక్తులు గమనించగలరు..

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2023 (21:45 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెబ్ సైట్ పేరు మారింది. ఇప్పటివరకు tirupatibalaji.ap.gov.in అని అనే సైట్ అడ్రెస్ ttdevasthanams.ap.gov.in అని మారినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. 
 
శ్రీవారి పుణ్యకేత్రానికి సంబంధించిన అధికారిక వెబ్ సైట్ పేరు మార్పును భక్తులు గమనించాలని టీటీడీ కోరింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీటీడీ వెబ్‌సైట్‌ను ప్రభుత్వానికి అనుబంధం చేస్తూ tirupatibalaji.ap.gov.in గా మార్చారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments