Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థినిని దుస్తులు తొలగించాలని బలవంతం : డీఎస్ తనయుడిపై ఫిర్యాదు

తెలంగాణ రాష్ట్ర సమితి చెందిన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) కుమారుడు సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ పలువురు విద్యార్థినిలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు తెలంగాణ రాష్ట్

Webdunia
శుక్రవారం, 3 ఆగస్టు 2018 (09:37 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి చెందిన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) కుమారుడు సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ పలువురు విద్యార్థినిలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డికి ఫిర్యాదు చేశారు కూడా.
 
నిజామాబాద్‌లోని శాంకరీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో బీఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న తమను సంజయ్ కొద్దిరోజులుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధిత విద్యార్థినులు వారి తల్లిదండ్రులు, పీవోడబ్ల్యూ సంధ్యతో కలిసి గురువారం సచివాలయంలోని చాంబర్‌లో హోంమంత్రిని కలిసి ఈ మేరకు ఫిర్యాదు అందజేశారు. 
 
కాలేజీలో చేరిన కొంతకాలానికే మహిళా ప్రిన్సిపాల్‌ను మాన్పించారని, నాటినుంచి తమను కాలేజీ హాస్టళ్లకు రావాలని సంజయ్ ఒత్తిడి తెచ్చేవాడని విద్యార్థినులు ఫిర్యాదులో పేర్కొన్నారు. జూలై 26వ తేదీన ఓ విద్యార్థినిని ఇంటికి తీసుకెళ్లి దుస్తులు తొలిగించాలని బలవంతం చేశాడని, అసభ్య పదజాలంతో బెదిరించాడని, మరో విద్యార్థినిని గదిలో బంధించాడని అందులో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం