జై పెద్ద మాయల ఫకీరు... టిడీపి ఎంపీ శివప్రసాద్ వేషం
మాయల ఫకీరు వేషంలో తెలుగుదేశం ఎంపి శివప్రసాద్ కనబడ్డారు. ఆసక్తికర వేషధారణలో కనిపించే టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఈ రోజు మాయల ఫకీరు వేషంలో కనిపించారు. విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మాయల ఫకీరు వేష ధారణలో పార్లమెంటు ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు.
Publish Date: Thu, 02 Aug 2018 (18:20 IST)
Updated Date: Thu, 02 Aug 2018 (18:22 IST)
మాయల ఫకీరు వేషంలో తెలుగుదేశం ఎంపి శివప్రసాద్ కనబడ్డారు. ఆసక్తికర వేషధారణలో కనిపించే టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఈ రోజు మాయల ఫకీరు వేషంలో కనిపించారు. విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మాయల ఫకీరు వేష ధారణలో పార్లమెంటు ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు.
కాళీ మాత వర ప్రసాదంతో ఏపీకి మంచి చేయడానికి వచ్చిన మంచి ఫకీరునని... తనకన్నా పెద్ద మాయల ఫకీరు పార్లమెంటులో ఉన్నాడంటూ ఎంపీ శివప్రసాద్ ఛలోక్తులు విసిరారు.