Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సముద్రతీరంలో టోర్నడో.. అద్భుతమైన దృశ్యం.. నెట్టింట చక్కర్లు

Webdunia
గురువారం, 2 జులై 2020 (12:32 IST)
Tornodo
తూర్పు గోదావరి జిల్లాలో కనిపించిన ఓ టోర్నడో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సముద్రం నుంచి నీరు ఆకాశంలోకి వెళుతున్నట్టు కనిపించిన ఈ టోర్నడోను కొందరు మత్స్యకారులు తమ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. 
 
అదే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఐ పోలవరం మండలం భైరవపాలెం దగ్గర సముద్రంలో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. అప్పుడప్పుడూ గాలి దుమారంతో లేచే టోర్నడోలు చూసుంటాం.. కానీ ఇది విచిత్రంగా ఉందని స్థానికులు అంటున్నారు. 
 
నెటిజన్లు అద్భుతంగా ఉందంటూ వీడియోను షేర్ చేస్తున్నారు. ఇందులో ఆకాశం తొండంతో సముద్రపు నీటిని లాగేస్తుందని స్థానికులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments