Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచారం...

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (13:00 IST)
క‌లియుగ దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ద‌ర్శ‌నానికి వెళ్ళే భ‌క్తుల‌కు ఇంకా ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. ఘాట్ రోడ్డుల‌ను తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం ఎంత‌గా అభివృద్ధి ప‌రిచినా, మ‌ధ్య‌లో అర‌ణ్యాలు నుంచి వ‌స్తున్న క్రూర‌మృగాలు భ‌క్తుల ద‌ర్శ‌నానికి అవ‌రోధంగా మారుతున్నాయి. తాజాగా తిరుమలలో మొదటి ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచారం భ‌క్తుల వెన్నులో చ‌లి ప‌ట్టిస్తోంది.

ఆదివారం అర్థరాత్రి మొదటి ఘాట్ రోడ్డులో వినాయక స్వామి ఆలయం వద్ద సంచరించిన చిరుతను ప‌లువురు ప్ర‌యాణికులు ప్ర‌త్య‌క్షంగా చూశారు. కొంద‌రు త‌మ సెల్ ఫోన్ లో చిరుత పులి దృశ్యాలను బంధించారు. భక్తులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు అప్రమత్తం అయి, సైరన్ మోగించి భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. చిరుతను అటవీ ప్రాంతంలోనికి పంపించే ప్రయత్నం చేసిన అటవీ శాఖ సిబ్బంది, కొద్ది రోజులు ఈ మార్గంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments