Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటుకు డబ్బు అడిగేవారిని జైల్లో పెట్టి నాలుగు కుమ్మాలి: మంచు విష్ణు

Webdunia
గురువారం, 8 ఏప్రియల్ 2021 (16:22 IST)
చిత్తూరుజిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు సినీ హీరో మంచు విష్ణు. పోలింగ్ కేంద్రం ఖాళీగా ఉండడంతో నేరుగా వెళ్ళి ఓటు వేశారు. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లే లేకపోవడంతో ఆశ్చర్యపోయారు మంచు విష్ణు.
 
అక్కడి అధికారులతో మాట్లాడారు. మందకొడిగా ఓటింగ్  జరుగుతోందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఓటు వేసిన తరువాత మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. ఓటు వేయాలంటే డబ్బు అడిగే వారిని జైల్లో పెట్టి నాలుగు తగిలించాలి. ఓటు మన ఆయుధం.. మన హక్కు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోండి.
 
ఎంతోమంది వృద్ధులు పోలింగ్ కేంద్రం వద్ద ఓటును వేసేందుకు వస్తున్నారు. యువతీయువకులు కూడా వారిని స్ఫూర్తిని తీసుకోండి అంటూ పిలుపునిచ్చారు మంచు విష్ణు. ఎంపిటిసి, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటర్లు రాకపోవడంపై మాత్రం మంచు విష్ణు ఆశ్చర్యానికి గురయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments