Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.12 కోట్ల ఖరీదైన ఆవు.. దాని ప్రత్యేకత తెలిస్తే షాక్ అవుతారు!

Webdunia
ఆదివారం, 18 ఆగస్టు 2019 (10:48 IST)
హిందువులు అత్యంత పవిత్రంగా ఆవును కొలుస్తారు. ప్రతీ రోజు ఆవుకి పూజలు చేసి, గో పంచకాన్ని తీర్థంగా తీసుకుంటారు. అదే గో పంచకంతో ఇళ్ళు శుద్ధి చేసుకుంటారు. దాదాపు హిందువులు అందరూ గోవు పట్ల భక్తి శ్రద్ధలతో ఉంటారు. ఎన్నో పూజా కార్యక్రమాలలో ఆవు పాలు తప్పకుండా భాగంగా ఉంటాయి. గృహ ప్రవేశం మొదలు, ప్రతీ శుభ కార్యక్రమంలో ఆవుని భాగస్వామిగా చేస్తారు. 
 
ఆవు నుంచీ వచ్చే మలాన్ని, మూత్రాన్ని పంట పొలాలకి వాడుతారు. ఈ మధ్య కాలంలో ఒక్క ఆవు మలం, మూత్రం ఒక ఎకరానికి సరిపడేలా ఎరువులని తయారు చేసుకోవచ్చుని తెలియడంతో ఒక్కసారిగా ఆవులకి డిమాండ్ పెరిగిపోయింది. దాంతో గతంలో కంటే ఆవు ఖరీదు ఇప్పుడు ఎక్కువయ్యిపోయింది. 
 
ఆవులలో రకరకాల జాతులు కూడా ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన దేశవాళి, ఒంగోలు, పుంగనూరు, కపిల, ఇలా రకరకాల ఆవులు వివిధ 20 వేల మొదలు మహా అయితే ఒక లక్ష రూపాయలలో వివిధ రకాల ఖరీదులలో లభ్యం అవుతున్నాయి. 
 
కానీ చిత్తూరు ప్రాంతానికి చెందిన పుంగనూరు జాతికి చెందిన ఒక ఆవు ఖరీదు తేలితే మాత్రం షాక్ అయ్యిపోతారు. ఈ ఆవు పాలు, పెరుగు సమస్థం ఏడుకొండల వెంకన్న ప్రసాదాలలో వాడుతారట. ఈ ఆవు రోజుకి ఎన్ని లీటర్ల పాలు ఇస్తుందో తెలుసా దాదాపు 100 లీటర్లు. ఈ ఆవు ఖరీదు అక్షరాల రూ.12 కోట్ల పైమాటేనట. వింటేనే షాక్ అవుతున్నాం కదా మరి నేరుగా చూస్తే ఏమయ్యిపోతమో. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments