Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మూడోదశ పంచాయతీ ఎన్నికలు ప్రారంభం

Webdunia
బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (07:53 IST)
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మూడోదశ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 6:30 గంటల నుంచే ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం అయ్యింది. మధ్యాహ్నం 3:30 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1:30 గంటల వరకే పోలింగ్‌ జరుగుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు, ఫలితాలు ఉంటాయి.

మొత్తం 13 జిల్లాల్లోని 20 రెవిన్యూ డివిజన్లు, 160 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 2,639 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిపికేషన్‌ వెలువడగా.. ఇప్పటికే ఇందులో 579 పంచాయతీలు, 11,753 వార్డులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments