Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహాచ‌లాన్ని ద‌ర్శించిన పూస‌పాటి గ‌జ‌ప‌తి వంశీయులు

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (20:17 IST)
సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామిని పూసపాటి వంశీయులు సుధా గజపతి, ఉర్మిలా గజపతి దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి, వేద ఆశీర్వాదం, ప్రసాదాలను అందించారు.

దర్శనం అనంత‌రం ఆలయంలో నృసింహ అవతారాలను శుభ్రపరిచిన తీరు అద్భుతంగా ఉందని సుధా గజపతి ప్రశంసించారు. స్థలపురాణం, ఆలయంలోని శిల్పాల గురించి తన కుమార్తె ఉర్మిళకు సుధా గజపతి వివరించి చెప్పారు.

శనివారం ఆనంద గజపతి జయంతి ఉందని, ఆ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నామని పూస‌పాటి ఊర్మిళా గ‌జ‌ప‌తి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments