Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు పడిపోయింది.. మాట్లాడేవారే కరువయ్యారు..

తెలుగు ప్రజలకు ఓ చేదువార్త. తెలుగు స్థానం దిగజారింది. దేశవ్యాప్తంగా తెలుగు భాషలో మాట్లాడే వారి సంఖ్య తగ్గిపోయింది. అవును దేశ భాషలందు తెలుగు లెస్స అనే నినాదం నుంచి.. తెలుగు లెస్ అనేలా పరిస్థితి దిగజారి

Webdunia
గురువారం, 28 జూన్ 2018 (10:36 IST)
తెలుగు ప్రజలకు ఓ చేదువార్త. తెలుగు స్థానం దిగజారింది. దేశవ్యాప్తంగా తెలుగు భాషలో మాట్లాడే వారి సంఖ్య తగ్గిపోయింది. అవును దేశ భాషలందు తెలుగు లెస్స అనే నినాదం నుంచి.. తెలుగు లెస్ అనేలా పరిస్థితి దిగజారిపోయింది.


తాజా సర్వేలో ప్రస్తుత రోజుల్లో తెలుగు మాట్లాడటం బాగా తగ్గిపోయిందని తేలింది. దేశవ్యాప్తంగా ఉన్న భాషల్లో.. దేశంలో అత్యధికంగా ప్రజలు హిందీ మాట్లాడుతున్నారని 2011 గణాంకాలు చెబుతున్నాయి. 
 
2001లో హిందీ మాట్లాడే వారి సంఖ్య 41.03శాతం కాగా, 2011 నాటికి 43.63 శాతానికి పెరిగింది. జనాభా లెక్కల ప్రకారం 2.6 శాతం పెరుగుదల హిందీ మాతృభాషలో నమోదైతే… తెలుగు మాత్రం మూడో స్థానం నుంచి నాల్గో స్థానానికి దిగజారింది.
 
భారత్ రెండో పెద్దబాషగా బెంగాలీ అవతరించింది. ఇన్నాళ్లుగా మూడోస్థానంలో కొనసాగిన తెలుగును మరాఠి భర్తీ చేసింది. దేశంలో ఉన్న మొత్తం 22 ప్రాంతీయ భాషలో అట్టడుగున నిలిచింది సంస్కృతం. కేవలం 24 వేల 821 మంది మాత్రమే సంస్కృతం మాట్లాడుతున్నట్లు వెల్లడి అయ్యింది. అమెరికాలో తెలుగు వారి సంఖ్య పెరిగిపోతుందని.. అక్కడ తెలుగుకు కూడా మూడో స్థానమే లభించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: స్టేజ్‌పై సమంత- చిరునవ్వుతో చప్పట్లు కొట్టిన అక్కినేని అమల (వీడియో)

మైసూర్ సబ్బుకు ప్రచారకర్తగా తమన్నా అవసరమా? కర్నాటకలో సెగ!!

Tamannah: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ హీరోయిన్లు లేరా?

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments