Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూల్‌డ్రింక్‌లో మత్తుపదార్థాలు కలిపి....

Webdunia
ఆదివారం, 19 మే 2019 (10:54 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఓ యువకుడు కూల్‌డ్రింక్‌లో మత్తుపదార్థం కలిపి ఓ వివాహితకు ఇచ్చాడు. ఆ తర్వాత అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని నిర్మల్‌కు చెందిన అనిల్‌ నిజామాబాద్‌లోని ఎల్లమ్మగుట్ట కాలనీకి చెందిన ఓ వివాహితపై కన్నేశాడు. ఆమెతో లైంగికసుఖం పొందాలని భావించాడు. అంతే.. కూల్‌‌డ్రింక్‌లో మత్తు పదార్థాలు కలిపి ఆమెకు ఇచ్చాడు. అసలు విషయం తెలియని ఆ వివాహిత కూల్‌డ్రింక్ తాగగానే అపస్మారక స్థితిలోకి జారుకుంది. 
 
ఇక తన పంటపండిందని భావించిన ఆ కామాంధుడు.. ఆ వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఫొటోలు, వీడియోలు తీశాడు. అంతేకాకుండా వాటిని ఆమె భర్తకు పంపించాడు. దీంతో భార్యను అనుమానించిన భర్త.. ఆమెను పుట్టింటికి పంపించాడు. అసభ్య వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న కామాంధుడు అనిల్‌ను.. బాధితురాలి తరపు బంధువులు పట్టుకున్నారు. అందరూ కలిసి ఆ నీచుడికి దేహశుద్ధి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments