Webdunia - Bharat's app for daily news and videos

Install App

జడ్చర్లలో టెన్త్‌ విద్యార్థిని దారుణ హత్య

Webdunia
గురువారం, 29 ఆగస్టు 2019 (12:15 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జడ్చర్లలో టెన్త్‌ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ఫేస్‌బుక్‌ పరిచయమే హత్యకు దారితీసి ఉండొచ్చని సమాచారం. ఈ అమ్మాయిని నవీన్ రెడ్డి అనే యువకుడు ఫేస్‌బుక్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. ఆమె ఫోన్ నెంబర్ కూడా తీసుకుని రెండుసార్లు కలిసాడు.
 
ఈ నేపథ్యంలో అమ్మాయి రెండు రోజుల క్రితం అదృశ్యమైంది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. గురువారం ఉదయం జడ్చర్ల మండలం శంకరాయపల్లి దగ్గర విద్యార్థిని మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని స్థానిక ప్రభుత్వ అస్పత్రికి తరలించిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Leven: నవీన్ చంద్ర నటించిన లెవెన్.. మే నెలలో సిద్ధం అవుతోంది

Shaaree :: రామ్ గోపాల్ వర్మ శాడిజం ప్రేమకథ - శారీ మూవీ రివ్యూ

వరుణ్ తేజ్ లాంచ్ చేసిన చౌర్య పాఠం లో ఒక్కసారిగా సాంగ్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments