త్వరలో వైసిపిలోకి టిడిపి ఎమ్మెల్యేలు: చీరాల ఎమ్మెల్యే

Webdunia
సోమవారం, 8 జూన్ 2020 (20:09 IST)
త్వరలో కొందరు టిడిపి ఎమ్మెల్యేలు వైసిపిలోకి రానున్నారని చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కరణం ఒంగోలులో సోమవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు చెందిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు వైసిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వైఖరితోనే ప్రకాశం జిల్లాకు తీరని అన్యాయం జరిగిందన్నారు. రెండు సంవత్సరాల క్రితమే వెలుగొండ ప్రాజెక్ట్‌ పూర్తి కావాల్సి ఉందన్నారు.

గత ప్రభుత్వ అసమర్ధత, చంద్రబాబు నాయుడు అనాసక్తి వల్లే ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు.

ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే జిల్లా సాగు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉంటుందని తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments