Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలిచ్చే ఆవు ఒరిస్కాకు.. పొడిచే గేదె ఆంధ్రాకు... టీడీపీ నేతల సెటైర్లు

Webdunia
శుక్రవారం, 1 మార్చి 2019 (14:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం విశాఖపట్టణాన్ని కేంద్రంగా చేసుకుని సౌత్ కోస్ట్ పేరుతో ఓ రైల్వే జోన్‌ను ప్రకటించింది. ఈ జోన్ ఏర్పాటుపై ఏపీ నేతలు పెదవి విరుస్తున్నారు. ఈ రైల్వే జోన్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని వారు అంటున్నారు. 
 
తాజాగా ఈ ప్రకటనపై రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్ బోర్డు ఛైర్మన్, టీడీపీ నేత నాగుల్‌ మీరా స్పందిస్తూ, ఒక నియంత ఏపీలో మరోసారి అడుగుపెడుతున్నారని ఆరోపించారు. శవాల మీద చిల్లర వేరుకునే రీతిలో మోడీ పర్యటన ఉందన్నారు. బీజేపీ రైల్వే జోన్‌ని రాజకీయ కోణంలో చూస్తోంది. పాలిచ్చే ఆవును ఒరిస్సాకి ఇచ్చి.. పొడిచే గేదెను ఏపీకి ఇచ్చినట్టుగా ఉందన్నారు. 
 
ముఖ్యంగా, ఘన చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్‌ను ముక్కలు చేసి విశాఖ రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నిజం చెప్పాలంటే ఇది రైల్వే జోన్ కానీ ఒక మాయాజోన్ అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ జోన్ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందన్నారు. ఈ జోన్ ఏర్పాటుతో వాల్తేరు డివిజన్‌లో పని చేసే వేలాది మంది రైల్వే ఉద్యోగులు బదిలీ కావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

పుష్ప 2: ది రూల్ హెచ్‌డీ ప్రింట్ లీక్.. పుష్ప-3పై బన్నీ దృష్టి పెడతాడా?

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

బరోజ్ 3డీ లాంటి సినిమా నలభై ఏళ్ళుగా రాలేదు : మోహన్ లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments