అవినీతిపై 14400కి కాల్ చేసిన వర్ల రామయ్య

Webdunia
మంగళవారం, 26 నవంబరు 2019 (13:53 IST)
విజయవాడ : అవినీతిపై ఫిర్యాదులకు ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన 14400కి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కాల్ చేశారు. జగన్ అక్రమార్జనపై అధ్యయనం చేయాలని టోల్ ఫ్రీ నెంబ‌కు ఫిర్యాదు చేశారు. వైఎస్ హయాంలో తండ్రి రాజశేఖర్ రెడ్డి అధికారం అడ్డంపెట్టుకుని జగన్ వేల కోట్లు సంపాదించారని ఫిర్యాదు చేశారు. అలాగే జగన్ రాజకీయ అవినీతిపైనా ఐఐఎం అధ్యయనం చేయాలన్నారు. 
 
దీనిపై ఇప్పటికే కళా వెంకట్రావ్ లేఖ రాశారని వర్ల రామయ్య గుర్తు చేశారు. వర్ల రామయ్య ఫిర్యాదును సచివాలయం తీసుకెళ్లి ఎవరైనా అధికారులకు ఇవ్వాలని కాల్ సెంటర్ సిబ్బంది సూచించింది. సీఎం ప్రకటించినట్లుగా తన ఫిర్యాదుపై 15రోజుల్లో చర్యలు తీసుకోవాలని, రూ.43వేల కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు అభియోగాలు పెట్టుకుని... అవినీతిని అంతమొందిస్తా అని జగన్ ఎలా చెప్తారన్నారని వర్ల రామయ్య ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments