Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూటమి ప్రభుత్వ పాలన అద్భుతంగా వుంది, తిరుమల శ్రీవారు కళకళ: శివాజి

ఐవీఆర్
మంగళవారం, 24 జూన్ 2025 (16:07 IST)
కూటమి ప్రభుత్వ పాలన అద్భుతంగా వుందని నటుడు శివాజీ అన్నారు. ఆయన ఈరోజు ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
 
తిరుమల శ్రీవారు కళకళలాడుతున్నారు. గతంలో కాస్త తేడాగా అనిపించారు. ఐతే ఇప్పుడు ఆయన ముఖం కళకళలాడుతోంది. ప్రజలు సుఖసంతోషాలతో వున్నారు. పోలవరం, అమరావతి రాజధాని పూర్తవుతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖసంతోషాలతో వుంటారు. అంతా శుభమే జరుగుతుంది.
 
తెలుగుదేశం, జనసేన, భాజపా ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజల అభీష్టాలను తెలుసుకుని ముందుకు సాగుతోందని అన్నారు. ఎవరూ ఏమీ భయపడాల్సిన అవసరంలేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments