Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో పవన్ ఒక్క నియోజకవర్గంలో పోటీ చేసి గెలిస్తే.. ఆయన చెప్పింది వింటాం..

సెల్వి
మంగళవారం, 24 జూన్ 2025 (15:33 IST)
Pawan kalyan
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెన్నైలోని ఒక నియోజక వర్గంలో పోటీ చేసి విజయం సాధిస్తే.. ఆ తర్వాత ఆయన ఏం మాట్లాడినా తాము వింటామని డీఎంకే తమిళనాడు మంత్రి పీకే శేఖర్ బాబు సవాల్ విసిరారు. మధురైలో జరిగిన మురుగ మహానాడులో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన సీరియస్ అయ్యారు. 
 
"అన్నా, పెరియార్, మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి, ఎంజీర్, జయలలిత వంటి వారి గురించి కూడా తమిళనాడు బిజెపి మాజీ నాయకుడు అన్నామలై మురుగన్ భక్తుల మానాడులో మాట్లాడటంతో పాటు.. ఆయన పిలిచిన వెంటనే అన్నాడీఎంకే నేతలు వెళ్లడం బీజేపీకి బానిసలుగా మారిపోయారనేందుకు నిదర్శనమని దుయ్యబట్టారు. 
 
మధురై మురుగన్ మహానాడు రాజకీయ వేదికగా మారిందని భక్తులు భావిస్తున్నారు. ఇదంతా ఒక రోజు బాగోతం. హిందూ సమయ నిర్వాహణ శాఖ చట్టప్రకారం జరుగుతోంది.

ఆలయాలు వుండకూడదని చెప్పట్లేదు. అది దొంగల చేతికి మారకూడదు. దేవాలయాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా మార్చేందుకు సిద్ధం చేస్తున్నామన్నారు. ఇంకా పవన్ కల్యాణ్, నాయ్‌నార్ నాగేంద్రన్, అన్నామలైలు మదురై మురుగన్ మానాడును రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకున్నారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments