పార్టీతో పనిలేదు.. ఏ మహిళకూ అవమానం జరక్కూడదు : సీఎం జగన్

Webdunia
గురువారం, 5 సెప్టెంబరు 2019 (15:59 IST)
పార్టీతో సంబంధం లేదనీ, ఏ ఒక్క మహిళకూ అవమానం జరగకూడదని ఏపీసీఎం జగన్ అన్నారు. తాడేపల్లిలోని ఇంట్లో సీఎం జగన్‌తో హోం మంత్రి సుచరిత, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, మంత్రి విశ్వరూప్‌లు గురువారం సమావేశమయ్యారు. 
 
ఈ సందర్భంగా వినాయక చవితి సందర్భంగా తనకు జరిగిన అవమానాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి ఎమ్మెల్యే శ్రీదేవి తీసుకెళ్లారు. తనను కులం పేరుతో దూషించారంటూ ఘటన వివరాలను సీఎంకు తెలియజేశారు. ఎమ్మెల్యే శ్రీదేవి 
రాష్ట్రంలో ఏ మహిళకూ ఇలాంటి పరిస్థితి రాకూడదనీ, ఏ పార్టీకి చెందిన వారికైనా ఇలాంటి అవమానకర పరిస్థితులు ఎదురుకాకూడదన్నారు. 
 
పైగా, బడుగుబలహీన వర్గాలను కలుపుకుని ముందడుగు వేసే వాతావరణం ఉండాలని కోరారు. మహిళల గౌరవానికి భంగం కలిగితే కఠిన చర్యలు తప్పవన్న సంకేతం పోవాలని ఆయన అన్నారు. సమాజంలో అన్నివర్గాలనూ గౌరవించే పరిస్థితి ఉండాలని, అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని హోంమంత్రి సుచరితను సీఎం జగన్ ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments