Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత ఊరు పొన్నవరంలో ఛీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు బ్ర‌హ్మ‌ర‌థం

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (12:40 IST)
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరంలో ఛీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఎద్ద‌ల బండిపై గ్రామీణ వాతావ‌ర‌ణంలో సంప్ర‌దాయ బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికారు. 

 
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా భాద్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం చేరుకున‌నారు. జస్టిస్ ఎన్వీ రమణకు గ్రామస్థులు అపూర్వ స్వాగతం పలికారు. ఎన్వీ రమణ పై పూలవర్షం కురిిపిస్తూ, తమ అభిమానాన్ని చాటుకుంటూ, సాద‌ర స్వాగ‌తం అందించారు. ఎడ్ల‌బండి పై ఊరేగింపుతో,  మేళా తాళాలతో, కోలాటం నృత్యాలతో జస్టిస్ ఎన్వీ రమణను గ్రామస్థులు తోడ్కొని గ్రామంలోకి తీసుకు వెళ్ళారు.


జ‌స్టిస్ ర‌మ‌ణ ఊరేగింపుకు ముందు నిలిచిన అలంకృతమైన అశ్వాలు అందరికీ కనువిందు చేశాయి. త‌మ గ్రామం బిడ్డ ర‌మ‌ణ దేశానికే త‌ల‌మానిక‌మైన సుప్రీం కోర్టు సీజె కావడం త‌మ‌కు గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని గ్రామ‌స్తులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments