Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్ క్రికెటర్‌తో మిల్కీ బ్యూటీ రిలేషన్‌షిప్?

Advertiesment
పాకిస్థాన్ క్రికెటర్‌తో మిల్కీ బ్యూటీ రిలేషన్‌షిప్?
, శుక్రవారం, 24 డిశెంబరు 2021 (12:10 IST)
ఇటు టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో సత్తాచాటిన నటి తమన్నా భాటియా. ఈ ముదురు హీరోయిన్ ఇపుడు ప్రేమలోపడినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆమె ప్రేమలో పడింది ఎవరో తెలుసా? పాకిస్థాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్. ప్రస్తుతం వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నట్టు గుసగుసలు హల్చల్ చేస్తున్నాయి. 
 
ఇటీవల ఓ నగల దుకాణం ఓపెనింగ్ సమయంలో తమన్నా - అబ్దుల్ రజాక్‌లు కలుసుకోగా, అపుడు వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త రిలేషన్‌షిప్‌కు దారితీసినట్టు సమాచారం. ప్రస్తుతం వీరిద్దరూ దిగిన ఫోటోలు షోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకుని ఓ ఇంటివారు కాబోతున్నట్టు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ వార్తలను తమన్నా కొట్టిపారేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమంత, చైతూ విడాకులకు ఆ ఇద్దరే కారణమా?