Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర‌స‌వ‌ల్లిలో మ‌ళ్ళీ అద్భుతం... మూల విరాట్ ను తాకిన సూర్య కిరణాలు!

Webdunia
శనివారం, 2 అక్టోబరు 2021 (10:56 IST)
శ్రీ సూర్య నారాయ‌ణ అంటూ, భ‌క్త‌జ‌నం జ‌య‌జ‌య‌ద్వానాల మ‌ధ్య అర‌స‌వ‌ల్లి దేవాల‌యం మారుమోగింది. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్య నారాయణ స్వామి ఆలయంలో సాక్షాత్కరించిన అద్భుత దృశ్యం ఇది. సూర్య భగవానుడి ఆలయంలో కనువిందు చేసిన సూర్య కిరణాలు స్వామివారి మూల విరాట్ ను తాకాయి. ప్ర‌తి ఏడాది ఈ అద్బుతం ఆవిష్కృతం అవుతుంది.

ఉత్తరాయణం, దక్షిణాయనం మార్పుల్లో భాగంగా స్వామి వారిని సూర్య‌ కిరణాలు తాకాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున భ‌క్త జ‌నం తరలివచ్చారు. జై సూర్య‌నారాయ‌ణ అంటూ సూర్య‌దేముడికి న‌మ‌స్క‌రాలు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో పూజారులు ప్ర‌త్యేక పూజ‌లు చేసి, సూర్య‌నారాయ‌ణుడి అనుగ్ర‌హం కోసం సేవ‌లు చేశారు. ఏటా ఈ రోజు సూర్యుని కిర‌ణాలు ఇలా స్వామి వారి మూల‌విరాట్టు పాద‌ల‌ను సృశిస్తాయి. ఈ వింత‌ను చూడ‌టానికి భ‌క్త‌జ‌నం ఉద‌యాన్నే అర‌స‌వ‌ల్లి క్షేత్రానికి చేర‌తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో గాయపడిన సునీల్ శెట్టి...

ధర్మం కోసం జితేందర్ రెడ్డి ఏం చేశాడు.. రివ్యూ

మట్కా లో అదే నాకు బిగ్ ఛాలెంజ్ అనిపించింది : జివి ప్రకాష్ కుమార్

ఐఫా వేడుకల్లో తేజ సజ్జా - రానా కామెంట్స్.. సారీ చెప్పాలంటూ మహేశ్ ఫ్యాన్స్ డిమాండ్...

ఘాటి నుంచి అనుష్క శెట్టి స్టన్నింగ్ ఫస్ట్ లుక్ రివీల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments