Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్కే నువ్వు నడిపే పేపర్ పేరు ఆంరజ్యోతా? లేక టీడీపీజ్యోతా?: పవన్

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం.. దానిపై చర్చా కార్యక్రమం పెట్టడంపై మీడియాపై పవన్ కన్నెర్ర చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రజ్యో

Webdunia
ఆదివారం, 22 ఏప్రియల్ 2018 (10:44 IST)
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం.. దానిపై చర్చా కార్యక్రమం పెట్టడంపై మీడియాపై పవన్ కన్నెర్ర చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను టార్గెట్ చేస్తూ పవన్ ట్విట్టర్లో మండిపడ్డారు. ''బట్టలూడదీసి మాట్లాడుకుందాం-బట్టలూడదీసి కొడదాం'' కార్యక్రమానికి మీకు స్వాగతం. 
 
ఆర్కే నువ్వు నడిపే పేపర్ పేరు ఆంరజ్యోతా? లేక టీడీపీజ్యోతా? ఎందుకంటే అది ఆంధ్రులకు సంబంధించినదైతే కాదు. ఇలా ఎందుకంటున్నారో వచ్చే కొద్ది వారాల్లో స్పష్టత వస్తుంది''అంటూ ట్వీట్ చేశాడు. 
 
అలాగే టీవీ9 రవిప్రకాశ్‌ను ఉద్దేశిస్తూ పవన్ మరో ట్వీట్  చేశారు. టీవీ9 రవిప్రకాశ్‌కు సంబంధించి మా గ్రౌండ్ స్టాఫ్ట్ ఇచ్చిన లేటెస్ట్ అప్ డేట్ ఇదంటూ ఓ కథనంతో కూడిన పేపర్‌ కట్‌ను పోస్టు చేశారు. ఆ పేపర్ కథనంలో ''టీవీ9 సీఈవో రవిప్రకాశ్ పై చెప్పుతో దాడి'' అనే స్టోరీ వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments