Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి తిరుచానూరు శ్రీ పద్మావతి నిలయం మూసివేత.. ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (10:11 IST)
చిత్తూరుజిల్లా కొవిడ్‌ సెంటర్‌గా ఎందరో బాధితులకు స్వస్థత చేకూర్చిన తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయం శుక్రవారం నుంచి మూతపడనుంది. దీంతో ఇక్కడ కరోనా సేవలు రద్దు కానున్నాయి.

మార్చి చివరి వారంలో తొలుత క్వారంటైన్‌ కేంద్రంగా పద్మావతి నిలయాన్ని ఏర్పాటు చేసారు. మే నెలలో జిల్లా కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా మార్చారు.

తుడా కార్యదర్శి లక్ష్మి నేతృత్వంలో 250 మంది వైద్యులు, సిబ్బంది సుమారు 15 వేల మంది బాధితులకు వైద్య సేవలు అందించారు.

ప్రస్తుతం ఇక్కడున్న 15 మంది కొవిడ్‌ బాధితులను రుయాకు లేదా స్విమ్స్‌కు తరలించి మూత వేయనున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ పనిచేసిన వైద్యులు, అధికారులు, సిబ్బందిని శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఘనంగా సన్మానించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments