Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 12న విజయవాడ - విశాఖ ఎక్స్‌ప్రెస్ రద్దు.. ఎందుకంటే?

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (08:06 IST)
ఈ నెల 12వ తేదీన విజయవాడ - విశాఖపట్టణం ప్రాంతాల మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేశారు. విజయవాడ - నిడదవోలు సెక్షన్‌లో ట్రాక్ మరమ్మతులు, ఇంజనీరింగ్ పనులు జరుగుతున్న కారణంగా ఈ రైలు సేవలను నిలిపివేశారు. 
 
ఈ రెండు రైళ్ళతో పాటు మరో రెండు రైళ్లను మళ్లిస్తుండగా, మరో రెండు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. విశాఖపట్టణం - లింగంపల్లి రైలు (02831)ను ఈ నెల 12 నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ మీదుగా మళ్లిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
 
అలాగే, లింగంపల్లి నుంచి విశాఖ వెళ్లే రైలు (02832)ను కూడా అదే రోజున అవే స్టేషన్ల గుండా మళ్లిస్తున్నట్టు పేర్కొన్నారు. విశాఖపట్టణం - విజయవాడ (02717), విజయవాడ - విశాఖపట్టణం (02718) రైళ్లను 12న రద్దు చేసినట్టు వివరించారు. సికింద్రాబాద్ - చాప్రా (07051, 07052) రైళ్లను ఈ నెల 28 వరకు పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments