Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీర్రాజుపై అమిత్ షా ఫైర్... మరోసారి బాబు గురించి అలా మాట్లాడితే అంతేసంగతులు...

ఈమధ్య కాలంలో భాజపా నాయకుడు సోము వీర్రాజు అవకాశం దొరికినప్పుడల్లా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్య ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపైనే ఆయన విమర్శలకు దిగారు. ఈ విషయం కాస్తా భాజపా అధిష్టానం దృష్ట

Webdunia
గురువారం, 8 ఫిబ్రవరి 2018 (13:58 IST)
ఈమధ్య కాలంలో భాజపా నాయకుడు సోము వీర్రాజు అవకాశం దొరికినప్పుడల్లా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్య ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపైనే ఆయన విమర్శలకు దిగారు. ఈ విషయం కాస్తా భాజపా అధిష్టానం దృష్టికి వెళ్లింది. దీనితో భాజపా అధ్యక్షుడు అమిత్ షా తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు సమాచారం.
 
వెంటనే సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... అసలు ముఖ్యమంత్రినే విమర్శించే అవకాశం మీకెలా వచ్చిందంటూ మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలనీ, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని హితవు పలికినట్లు భాజపా వర్గాలు చెప్తున్నాయి. తెదేపా-భాజపా మిత్రధర్మం గురించి మీరు మాట్లాడవద్దనీ, అది అధిష్టానం చూసుకుంటుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇంకా సీఎం చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో ఆయనతో చర్చించాలని కూడా సూచన చేసినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments