Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్పంచ్ డ్యాన్స్ వీడియో వైరల్

Webdunia
బుధవారం, 30 మార్చి 2022 (17:54 IST)
Sarpanch
విశాఖ జిల్లా పెదబయలు మండల రూఢకోట గ్రామంలో గంగమ్మ తల్లి ఉత్సవాలు జరుగుతున్నాయి. 
 
స్టేజ్​పై పాటకు డ్యాన్సర్ నృత్యం చేస్తున్నారు. అందరూ చూస్తుండగానే అధికార పార్టీ సర్పంచ్, మండల వైకాపా కోరం అధ్యక్షుడు కాతారి సురేష్ కుమార్.. ఓ అమ్మాయితో కలిసి అశ్లీల నృత్యం చేశారు. 
 
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకుడు ఇలా ప్రవర్తించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments