Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను మగాడినని నిరూపించుకోవాలి... నన్ను ల్యాబ్‌కు పంపండి : రాజేష్

చిత్తూరు జిల్లా జి.డి.నెల్లూరు మండలంలో పెళ్ళయిన రోజే తన భర్త రాజేష్ నపుంశకుడని అతడి భార్య శైలజ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో వీరి వ్యవహారం కాస్తా రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చనీయాంశంగా మారి చివరకు కోర్టు మెట్లెక్కింది. అయితే తాజాగా తాను మ

Webdunia
సోమవారం, 11 డిశెంబరు 2017 (20:13 IST)
చిత్తూరు జిల్లా జి.డి.నెల్లూరు మండలంలో పెళ్ళయిన రోజే తన భర్త రాజేష్ నపుంశకుడని అతడి భార్య శైలజ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో వీరి వ్యవహారం కాస్తా రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చనీయాంశంగా మారి చివరకు కోర్టు మెట్లెక్కింది. అయితే తాజాగా తాను మగాడినే, తనకు లైంగిక పటుత్వ పరీక్షలు  చేయండంటూ చిత్తూరు కోర్టును ఆశ్రయించాడు రాజేష్. 
 
ఇప్పటివరకు క్రిమినల్ కేసుల్లో లైంగిక పటుత్వ పరీక్షలు చేసిన దాఖలాలు లేవని రాజేష్ తరపు న్యాయవాది త్రిమూర్తి చెబుతున్నారు. అయితే రాజేష్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను తనకు పొటెన్సీ పరీక్ష చేయాలని పట్టుబడుతున్నాడు. నాలుగు రోజుల క్రితం చిత్తూరు మూడవ అదనపు కోర్టులో రాజేష్ పిటిషన్‌ను దాఖలు చేస్తే ఇప్పటివరకు కూడా న్యాయమూర్తి విచారణ జరపలేదు. 
 
గత రెండురోజులుగా వాయిదా వేస్తూనే వస్తున్నారు. త్వరగా తనను పొటెన్సీ పరీక్షలకు పంపించాలని రాజేష్ వేడుకొంటున్నాడు. నేను మగాడినని నిరూపించుకునేందుకు ఇదొక్కటే నాకున్న అవకాశమంటూ న్యాయమూర్తికి ఒక వినతిపత్రం కూడా రాజేష్ రాసి బంధువుల ద్వారా కోర్టుకు పంపాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం