Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో నేటి నుంచి రొట్టెల పండుగ

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2022 (08:33 IST)
నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగ మంగళవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ నెల 13వ తేదీ వరకు జరిగే ఈ పండుగ కోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. 
 
కోర్కెలు తీర్చాలంటూ రొట్టెలు ఇచ్చిపుచ్చుకునే పండుగగా దీన్ని నిర్వహిస్తారు. ఈ పండుగకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో జిల్లా యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ ఫెస్టివల్‌ను గత 2015 నుంచి ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. 
 
బారా షహాద్ దర్గా వద్ద ఈ నెల 13వ తేదీ వరకు జరిగే రొట్టెల పండుగలో పాల్గొనేందుకు కులమతాలు, బాష, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా భక్తులు భారీ సంఖ్యలో పెద్ద ఎత్తున తరలివస్తారు. తమ కోర్కెలు తీర్చాలంటూ రొట్టెలను ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ పండుగకు జాతీయ స్థాయిలో సైతం మంచి పేరున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments