ఏపీ రేషన్ సరుకులలో ఇక బియ్యం మాత్రమే

Webdunia
గురువారం, 16 జులై 2020 (07:18 IST)
ఏపీలో రేషన్ సరుకుల పంపిణీ విధానంలో భారీ మార్పు నెలకొననుంది. ఇప్పటివరకు రేషన్ పంపిణీలో బియ్యంతోపాటు కందిపప్పు, లేదా శనగలు ఇస్తూ వచ్చారు. ఈసారి బియ్యం మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 
వాస్తవానికి జులై నెల నుంచే నగదుకే సరుకులు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అయితే నవంబరు వరకు రేషన్‌ను ఉచితంగా ఇస్తామని ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేషన్ సరుకులను ఉచితంగా ఇవ్వాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది.

ఈ నేపథ్యంలో జులైకు సంబంధించిన మొదటి విడత పంపిణీలో బియ్యం, కందిపప్పులను ఉచితంగా పంపిణీ చేశారు. కాగా.. ఈ నెల 18వ తేదీ నుంచి రెండో విడత రేషన్ పంపిణీలో కందిపప్పు లేకుండా కేవలం బియ్యాన్ని మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments