Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్పరాజ్ సినిమాపై గరికపాటి ఫైర్.. ఆ మాటలు ఇట్టే నిజమైనాయిగా?

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (20:00 IST)
పుష్పరాజ్ సినిమాపై గరికపాటి మండిపడ్డారు. ఈ సినిమా వల్ల నేరాలు పెరుగుతున్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు గరికపాటి. ఈ మాటలను నిజం చేసే దిశగా పుష్పరాజ్ సినీ ఫక్కీలో ఓ యువకుడు స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోగా… ఆ పిక్‌ని షేర్ చేస్తూ గరికపాటి అభిమానులు పుష్ప ఎఫెక్ట్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.
 
ఒక కూరగాయల ట్రక్కులో రూ. 2.25 కోట్ల విలువైన ఎర్రచందనం దొంగలను లోడ్ చేసి తీసుకెళ్తుండగా పోలీసులకు దొరికిపోయాడు. 
 
కర్ణాటక బోర్డర్ క్రాస్ చేసి వెళ్తున్న సదరు నిందితుడిని మహారాష్ట్ర పోలీసులు సంగ్లీ అని ఏరియాలో అరెస్ట్ చేశారు.
 
అయితే ఇప్పుడు ఈ విషయాన్ని ‘పుష్ప’ సినిమాతో పోలుస్తున్నారు గరికపాటి అభిమానులు. అయితే అల్లు అర్జున్ అభిమానులు మాత్రం దీనిని ఖండిస్తున్నారు. ఈ సినిమాను చూసి స్మగ్లింగ్ చేస్తున్నారు అనడం కరెక్ట్ కాదని, ఎన్నో ఏళ్ల నుంచి ఆ తరహా స్మగ్లింగ్ అనేది జరుగుతోందని చెప్పుకొస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments