Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లయన్ కిరణ్ కె పార్టీ కౌబాయ్ స్టైల్ థీమ్ లో ఫ్యాషన్ షో

Advertiesment
లయన్ కిరణ్ కె పార్టీ కౌబాయ్ స్టైల్ థీమ్ లో  ఫ్యాషన్ షో
, సోమవారం, 20 డిశెంబరు 2021 (21:35 IST)
Lion Kiran, K Party Cowboy Style
వినూత్న శైలి కె పార్టీకి నగరం వేదిక అయ్యింది. పార్టీ ప్రియులకు మునుపెన్నడూ ఎరుగని అనుభూతులను  అందించి వావ్ అనిపించింది. సుచిర్ ఇండియా అధినేత లయన్ కిరణ్ బర్త్ డే పార్టీని ఆయన సన్నిహితులు కే  పార్టీగా ప్రతి ఏడాది ఎదో ఒక థీమ్ తో కని వినీ ఎరగని రితీ లో ఈ కె పార్టీ ఫ్యాషన్ షో అదరహో అనిపిస్తుంది. 
 
webdunia
Lion Kiran, K Party Cowboy Style
అదే విధంగా ఆదివారం శిల్పారామం రాంచ్ రాక్ హైట్స్ లో  కె పార్టీ కౌబాయ్ స్టైల్ ఫ్యాషన్ మరియు బాలీవుడ్ డాన్సులు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కె పార్టీ లో టాలీవుడ్ స్టార్స్, సినీనటులు, టాప్ బిజినెస్ మాన్స్ పాల్గొన్నారు. కౌబాయ్ స్టైల్ థీమ్ లో నిర్వహించిన ఈ నైట్ ఈవెంట్ ఆద్యంతం అతిధుల కు అపురూపమైన అనుభూతి పంచింది. నృత్యాలు, విందు వినోదాలు, ఫ్యాషన్ షో అదరహో అనిపించాయి. స్వయంగా లయన్ కిరణ్ షో స్టాపర్ గా మారడం విశేషం. ఆయన రాంప్ వాక్ ఆహూతుల హర్షధ్వానాలు అందుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్యామ్ సింగ‌రాయ్ త‌ర్వాత టైమ్ ట్రావెల్ జోన‌ర్ సిద్ధంగా వుంది- రాహుల్ సంకృత్యాన్