ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరైన రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి

ఐవీఆర్
బుధవారం, 12 జూన్ 2024 (11:11 IST)
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవితో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డా, నితిన్ గడ్కరీ, ఎం వెంకయ్యనాయుడు ఇంకా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. 
 
 
జనసేన
1. పవన్‌ కల్యాణ్‌, పిఠాపురం ( ఉపముఖ్యమంత్రి)
2. నాదెండ్ల మనోహర్‌, తెనాలి
3. కందుల దుర్గేశ్‌, నిడదవోలు
 
తెలుగుదేశం
1. నారా లోకేశ్‌, మంగళగిరి
2. కింజారపు అచ్చెన్నాయుడు, టెక్కలి
3. కొల్లు రవీంద్ర, బందరు
4. పొంగూరు నారాయణ, నెల్లూరు సిటీ
5. వంగలపూడి అనిత, పాయకరావుపేట
6. నిమ్మల రామానాయుడు, పాలకొల్లు
7. ఎన్‌ఎండీ ఫరూక్‌, నంద్యాల
8. ఆనం రామనారాయణ రెడ్డి, ఆత్మకూరు
9. పయ్యావుల కేశవ్‌, ఉరవకొండ
10. అనగాని సత్యప్రసాద్‌, రేపల్లె
11. కొలుసు పార్థసారథి, నూజివీడు
12. డోలా బాల వీరాంజనేయ స్వామి, కొండపి
13. గొట్టిపాటి రవికుమార్‌, అద్దంకి
14. గుమ్మడి సంధ్యారాణి, సాలూరు
15. బీసీ జనార్దన రెడ్డి, బనగానపల్లి
16. టీజీ భరత్‌, కర్నూలు
17. ఎస్‌.సవిత, పెనుకొండ
18. కొండపల్లి శ్రీనివాస్‌,గజపతినగరం
19. ఎం.రాంప్రసాద్‌ రెడ్డి, రాయచోటి
20. వాసంశెట్టి సుభాష్‌, రామచంద్రాపురం
 
బీజేపీ
1. సత్యకుమార్‌ యాదవ్‌, ధర్మవరం

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments